smile
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, చిరునవ్వు నవ్వుట, మందహాసము చేసుట.
- the childsmiled on seeing her దాన్ని చూచి బిడ్డ చిరునవ్వు నవ్వినది.
- heaven smiledon his efforts వాడి యత్నమునకు దేవుడు అనుకూలించినాడు.
- fortune smiled upon him వాణ్ని లక్ష్మి పొందినది.
నామవాచకం, s, చిరునవ్వు, మందహాసము, పొడినవ్వు, మొలకనవ్వు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).