మందము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- ఉభయము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- మందములు,మందాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఈ మాటకు రెండు అర్ధాలు ఉన్నాయి.
- దట్టము
- స్ధూలము
- ఒక గజజాతి విశేషము(ఈ జాతి గజము యుద్ధకాలము నందు వాహన యోగ్యమైనది)
- మెల్లనిది(విశేషణము)
- చొరవలేనిది(విశేషణము)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మందహాసము
- మందమారుతము
- మందగమనము
- మందబుద్ధి
- మందగతి
- మందహాసము
- మందగమన
- మందస్మితము
- మందగామి
- మందపర్వతము
- మందలించు
- మందారం
- మందాకిని
- మందోషణము
- వ్యతిరేక పదాలు