పలుచన
Appearance
పలుచన
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సమాజంలో పరువు తగ్గడాన్ని పలుచనై పోవడమంటారు. ఉదా: ఇలా ప్రవర్తిస్తే సమాజంలో పలుచనై పోతావు అని అంటుంటారు.
- మజ్జిగలో నీళ్ళు ఎక్కువగా కలిపితే మజ్జిగ చాల పలుచనై పోయాయి అని అంటుంటారు.
- ఈ బట్ట లేదా కాగితం చాల పలచగా వున్నది అంటుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పలుచని కాగితము, / మజ్జిగ పలచగా వున్నాయి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో == "మంది ఎక్కువయితే మజ్జిగ పలచన అవుతుంది "
- ఒక పాటలో: పిలువకురా..... అలుగకురా.... నలుగురిలో నను ఓ రాజా.... పలుచన చేయకురా.... ఏలిన వారి కొలువుర స్వామీ....