పవనాశనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
గాలి తిని బ్రతుకునది. పాము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పాము కు పర్యాయ పదము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అండజము / అహి / ఉరగము / కాళము / భుజంగము / [[ఫణి / పన్నగము / పవనాశనము / దందశూకము / వ్యాళము / విషధరము / సర్పము / సరీసృపము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు