పాము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పాము ఒక పాకే జంతువు.కొన్ని జాతుల పాము కాటు ద్వారా స్రవించే విషం మరణానికి దారి తీస్తుంది కాబట్టి చాలామంది వీటికి దూరంగా ఉంటారు.కప్పలు,ఎలుకలు,పక్షిగుడ్లు వీటికి ఆహారం.
- పూయు, పూత.
పదాలు[<small>మార్చు</small>]
- పర్యాయ పదాలు
- అండజము / అహి / ఉరగము / కాళము / భుజంగము / ఫణి / పన్నగము / పవనాశనము / దందశూకము / వ్యాళము / విషధరము / సర్పము / సరీసృపము.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పాముకాటు.
- పాముపుట్ట.
- పాముతోలు.
- పాముగుడ్డు.
- వానపాము
- వెన్నుపాము.
- ఏలికపాము.
వివిధ రకాల పాములు[<small>మార్చు</small>]
- వ్యతిరేక పదాలు