కప్ప
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కప్ప నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- తాళపుబుఱ్ఱ, లప్ప (చి)./తాళపుకప్ప
- యోని (వ)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కప్పఇది రక్షకవర్ణము కలిగిన ఉభయచరము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కప్పగంతులు
- గోదురు కప్ప
- పర్యాయపదాలు
- అజంభము, అజిరము, అజిహ్వము, అనిమకము, అనూపము, అలిమకము, కృతాలయము, చలికాపు, తోయసర్పిక, తోయసూచకము, దర్దురము, దాటరి, ప్లవంగమము, ప్లవగము, ప్లవము, భేకము, మండూకము, మరూకము, రపరము, ఱాతికొడుకు, ఱాతిబుట్టువు, వర్షపిశునము, వరుణదంతావళము, వృష్టిభువు, వ్యంగము, శాలూరము, సాలూరము, హరి.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యములో పద ప్రయోగము: కప్ప కు నొరగాలైనను, సర్పమునకు రోగమైన, సతి తులువైనన్, ....
- మరొక పద్యంలో పద ప్రయోగము: తెప్పలుగ చెరువు నిండిన కప్ప లు పది వేలు చేరు గదరా సుమతీ.