snake
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- the snake called boa కొండచిలువ.
- the rock snake కొండ చిలువ, కొండ పలుగు పాము.
- the cobra de capello; the male of thisis called జెర్రిపోతు, సారెపాము.
- the female is మంచిపాము, తాచుపాము, నాగుపాము.
- the water snake నీళ్లపాము, నీరుకట్టె, వాన కోవిల.
- snake doctor పాములవాడు.
- the snake pipe పాము నాగసరము.
- A snake''s skin when cast off కుబుసము.
- a hooka snake హుక్కా తాగే నాళము, తీగె.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).