Jump to content

పాండురాజు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. మహాభారతములో వ్యాసుని మూలముగా విచిత్రవీర్యునికి, అతని రెండవ భార్య అంబాలికకు కలిగిన సంతానము.
  2. విచిత్రవీర్యుని రెండవ కొడుకు. తల్లి అంబాలిక. అన్న ధృతరాష్ట్రుడు. ఇతనికి కుంతి, మాద్రి అని ఇరువురు భార్యలు కలరు. ఒకనాడు ఇతఁడు వనమునందు వేటాడుచు ఉండి మృగరూపధారులై క్రీడించుచు ఉండిన ఒక ఋషిని అతని పత్నిని పొడగని వాస్తవమున జింకలే అని ఎంచి ఏసెను. అపుడు ఆమునిదంపతులు ఆయేటున నొచ్చి తమ నిజరూపములతో కనబడి ఆవేదన సహింప చాలక మా అసువులను ఇపుడు ఎడబాయచేసితివి కావున నీవు నీభార్యలతో సంభోగించినయెడ మరణము ఒందుదువు కాక అనిశపించి తమ ప్రాణములను విడిచిరి. కనుకనే ఈపాండురాజునకు సంతానము పొందు యోగ్యత లేకపోయెను.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]