అంబాలిక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అంబాలిక నామవాచకం
- వ్యుత్పత్తి
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అంబాలిక విచిత్ర వీర్యుని భార్య. అంబిక/అంబాలిక అక్క చెల్లెండ్రు. కాశిరాజు కూతుర్లు. విచిత్రవీర్యుని భార్యలు. వీరలలో అంబిక జ్యేష్ఠురాలు. విచిత్రవీర్యుని మరణానంతరము దేవరన్యాయమున వీరియందు సత్యవతియాజ్ఞనొంది వ్యాసమహర్షి ధృతరాష్ట్ర పాండురాజులను పుట్టించెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు