పాచి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- [[పాచి అనేదినీరు ఎక్కువ రోజులు నిలవ ఉండే ప్రదేశాలలో ఉత్పన్నమౌతుందిసూర్యరస్మి,గాలి,నీరు కలయిక వలన పుడుతుంది.దీనివర్ణం ఆకుపచ్చ.ఇది నేరుగా భూమినించి ఆహారాన్ని తయారు చేసుకోలేని పరాన్నజీవి.
- ఉదయమున ఊడ్చే కసవు. [కరీంనగర్]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పాచి పట్టిన ప్రదేశంలో నడవటం ప్రమాదకరం.