పాతళము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పాతళము లోకము అని అర్థము. ఇది ఏడు అధో లోకములలో అధమ లోకము
- లోకములు శాస్త్రరీత్యా 14. అవి ఊర్ధ్వ, అధో లోకాలుగా పరిగణలోనున్నవి. ఊర్ధ్వ లోకములు భూమితో కలసి - 1. భూలోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. మహాలోకము, 5. తపోలోకము, 6. జనలోకము, 7. సత్యలోకము, అధో లోకములు భూమి మినహాయింపుతో - 1. అతలలోకము, 2. వితలలోకము, 3. సుతలలోకము, 4. తలాతలలోకము, 5.రసాతలలోకము, 6. మహాతలలోకము, 7. పాతళలోకము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు