Jump to content

పాల కూర

విక్షనరీ నుండి
(పాలకూర నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
అమ్మకానికి కట్టలు కట్టిన పాలకూర
పాలకూర
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

పాలు,కూరఅను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పాలకూర ఇది భారతీయులు అహారానికి ఉపయోగించే ఆకు కూరలలో ఒకటి.

నానార్థాలు
సంబంధిత పదాలు

పాలకూర పప్పు, పాలక్ పనీరు, పాలకూర దోశ.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఆకు కూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి.
  • మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు.
  • దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి
  • ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా,గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితి గల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.
  • కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=పాల_కూర&oldid=862478" నుండి వెలికితీశారు