పాలించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
పాలించు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పాలించు అంటే పరిపాల చేయు అని అర్ధం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | పాలించాను | పాలించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | పాలించావు | పాలించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | పాలించాడు | పాలించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | పాలించింది | పాలించారు |
పాలించగ (పరిపాలించగ)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము:ననుపాలించగ నడచి వచ్చితివా....నా స్వమీ.....