పికెటింగ్
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ./ఇంగ్లీషు విశేష్యము (Picketing)
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>][రాజకీయశాస్త్రము; వ్యావహారికము] నిరోధన, చేయుచున్న పనిని వద్దని శాంతియుతముగ చెప్పుట. పని మాన్పించుటకై పనిచేయుచున్న చోట తిష్ఠవేసికొనియుండుట. కొన్ని రాజకీయార్థిక సాంఘిక లక్ష్యములను సాధించుటకై ప్రజాసహకారము కొరకు ఈ పద్ధతిని అవలంబింతురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు