పిడి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పిడి అంటే పట్టుకోవడానికి అనువైన సాధనము./ ఉదా: కత్తి పిడి, మేడి పిడి. ఆయుదమును పట్టుకొనుటకు వున్న భాగము./
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]తిరుగలి త్రిప్పుటకు వేసిన పిడి