పిడుగు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పిడుగు అంటే ఆకాశము లో సహజసిద్ధము గా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము./మెఱపు/
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో;;; = " వడిజ బిడౌజుండు పిడుగులు వర్షింప శైలమెత్తిన నాటి శక్తి ఏది? "
- ఆపదలను సూచించు భూత వికారము. పిడుగుపడుట, భూమి కంపించుట
- పెద్దగా నష్టం చేయని పిడుగు
- అడుగుతప్పినతప్పు పిడుగు వేమా
అనువాదాలు
[<small>మార్చు</small>]
|