పుటపుటన
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అధికము/ప్రవృద్ధము/అమితము/అపారము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఇట నభ మిట భూవలయం, బిట బలిపద్మంబు నుండు నిరవులివియనన్ బటువులగు వలులచెలువునఁ, బుటపుటనైనున్న చిన్నిబొ\జ్జ గదలఁగన్
- కంకణంబుల రత్నంపుదళుకులు చెదరనుంకించివైచు చేమంతి బంతులం బుటబుటనై