పుట్ట
స్వరూపం
పుట్ట
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- పుట్టలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పుట్ట చీమలు,చెదలు మొదలైన పురుగుల నివాసము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చీమలు పెట్టిన పుట్ట లు పాముల నెలవయ్యినట్లు(సుమతీ శతకము)