పుట్టిల్లు
Appearance
పుట్టిల్లు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పుట్టిల్లు నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- పుట్టిళ్ళు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పుట్టిల్లు అంటే ఆడపిల్ల పుట్టిన ఇల్లు. ఆడపిల్లలకు పెళ్ళైన పిదప ఆమెపుట్టిన ఇంటిని (అమ్మగారి) పుట్టిల్లుగా వ్యవహరిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?