Jump to content

పుణ్యక వ్రతం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మాఘ శుద్ధ త్రయోదశి నాడు చేసే వ్రతం. ఇది ఒక సంవత్సరం పాటు జరుగుతుంది. దేవహూతి, అరుంధతి, పార్వతి మొదలైన వారు ఈ వ్రతం చేశారని శ్రీబ్రహ్మ వైవర్త పురాణంలోని గణపతి ఖండం తెలియజేస్తున్నది. పార్వతికి గణేశుడు జన్మించినది ఈ వ్రతం తరువాతనే. (గణపతి జననం గురించి పురాణాది వివిధ గ్రంథాలలో వేర్వేరు కథనాలు ఉన్నాయి.)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]