పుణ్యదినము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- పుణ్యదినములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మంచి రోజు,
- పండుగ దినము
- దైవికమైన రోజు,
- శుభకరమైన రోజు
- ఉత్సవ దినము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పుణ్యస్త్రీ
- పుణ్యము
- పుణ్యుడు
- పుణ్యస్వరూపుడు.
- పుణ్యాహము
- పుణ్యాహవాచనము
- విశేషదినము
- పుణ్యకథలు
- పుణ్యభూమి
- నేఁడు పుణ్యదినము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- శ్రీ స్వామివారి పాదములకు తమ శిరస్సులను స్పృశించు సదవకాశం గల పుణ్యదినము.