పురి
స్వరూపం
పురి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ఉభ. దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పురము. నగరము / ఉదా: హస్తినాపురి
- మెలి;
- నెమిలిపింఛము;
- ధాన్యము నిలువజేయుటకు తాత్కాలికముగా గడ్డి ఎంటులతో కట్టినగాదె; కూటు. [గుంటూరు]
- నులుకదారపు ఉండ. [కరీంనగర్]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పురిపులుగు or పురిపిట్ట a peacock, నెమలి. పురియెక్కిన, పురెక్కిన/పురెక్కించు, రెచ్చగొట్టు
- వ్యతిరేక పదాలు