నెమలి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నెమలి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- నెమళ్ళు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నెమలి భారతదేశపు జాతీయ పక్షి.
Naanardhalu / Thesaurus
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అర్జునము, అహిద్విషము, అహిభుక్కు, అహిమారకము, అహిమేదకము, అహిరిపువు, ఉరగారి, కప్పుగుత్తుకపుల్గు, కలధ్వని, కలవాపి, కాంతపక్షి, కాలకంఠము, కుమారవాహి, కృకవాకువు, కేకావలము, కేకి, గరవ్రతము, ఘనపాషాండము, చంద్రకి, చిత్రపిచ్ఛకము, చిత్రబర్హము, చిత్రమేఖలము, చిలువతిండి, జుట్టునట్టువ, జుట్టునట్టువపిట్ట, జుట్టుపిట్ట, జుట్టుపులుగు, తొలకరితఱియాటపులుగు, ధ్వజి, నట్టుపులుగు,
- సంబంధిత పదాలు
- నెమలిపింఛం
నెమలి ఈక,
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]నెమలి మన జాతీయ పక్షి. దీనిని వేటాడుట నేరము.