Jump to content

కృకవాకువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సం.వి./సం. వి. ఉ. పుం.

వ్యుత్పత్తి
తల పైకెత్తి కూయునది.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కోడి / నెమలిశబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

నానార్థాలు
పర్యాయపదాలు
అజ్జవాలు, అడుగుదోదుమి, అరుణచూడము, ఉషాకలము, కాచూకము, కాలజ్ఞము, కాహళము, కిరీటి, కుక్కుటము, కృకవాకువు, కొమరసామిరథము, చరణాయుధము, చూలికము, జ్ఞాని, తామ్రచూడము, నఖరాయుధము, నిశావేది, పుచ్చి, ప్రకాశకజ్ఞాత, భాషము, మెట్టవాలుపిట్ట, రాగిజుట్టుపిట్ట, శిఖండి, శిఖండికము, శిఖి.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990