పురుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పిల్లలు పుట్టిన ఇంట్లో మొదటి 11 రోజులను పురుడుగా భావిస్తారు. 11 రోజులు పూర్తి అయిన తరువాత పుణ్యోచనం చేసి ఇల్లు శుద్ధిచేసుకుంటారు. ఇది పిల్లలు పుట్టిన ఇంటిలోనే కాక, అదే ఇంటిపేరు కల దాయాదులందరూ పాటించాలి. ఈ 11 రోజులు పూజా కార్యక్రమాలు/వ్రతాలు కూడా చేయకూడదు.
- జాతాశౌచము;
- జాతాశౌచ సమయము;
- విశేష్యం; ఔపవిభక్తికం -- బిడ్డ పుట్టిన పదకొండోరోజు జరిపే ఒక తంతు. [తల్లీ పిల్లకు స్నానం చేయించి సాయంకాలం మంత్రసాని, మంగలి ఇద్దరు కలిసి ఈ తంతు నడిపిస్తారు. అన్నం వండి ముందు కుంభంపోసి కత్తికి వెల్లుల్లి రాసి కాటుక పట్టి ఆ కాటుకతో అన్నపు రాశికి బొట్లుపెట్టి ఆ రాశిని బిడ్డను ఎత్తుకున్న తల్లితో దాటిస్తారు. ఈ దినం దాటితే ఒక గండం దాటినట్లు.]
బారసాల/సమానము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "తే. పదిదినంబులుసన్న భూపాలుసతికి, బురుడువెడలె ద్రయీగణ్యు బుణ్యు రాము, యతిమనఃపద్మమద మధువత్రముగన్న, పువ్వుఁబోఁడికి జగముల బురుడుగలదె." రామా. ౩, ఆ.
- జాతాశౌచ సమయము; "క. ధరణిఁ గడుబేదవారును, బురుటికి ఘృతతైలధాన్యముల జెచ్చెర ముం, దర సంగ్రహింతురవి మన, కరుదుగ నతిదుర్లభంబులర్థములేమిన్." భార. ఆర. ౩, ఆ.
- తిండికే జరగని స్థితిలో పురుడు పోయవలసిన అవసరం కలగడం.
- పురుషోత్తముతో నెప్పుడుఁ, బురుడీతండండ్రు