ప్రసవము
Appearance
ప్రసవము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రసవము/ లేదా కానుపు అని అర్థము. పిల్లకు జన్మనిచ్చుట అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కరిణీప్రసవన్యాయము ప్రసవాయాసము/ పురుడు.
- కాన్పు/కానుపు, పురుడు, ప్రజనము, ప్రజాతి, ప్రసూతి, శరిమము, షువు.
- ప్రసవవేదన
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అతడు నిజము చెప్పడానికి ప్రసవ వేధన పడు తున్నాడు = [చాల కష్ట పడుతున్నాడని అర్థము]
అనువాదాలు
[<small>మార్చు</small>]
|