పురోడాశం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- హోమంలో అర్పించడం కోసం పిండితో తయారు చేసిన ద్రవ్యం. యవల పిండితో అపూపం (పిండివంట/ అప్పం) చేయడం ఒక పద్ధతి.
- హవిస్సు.
- సోమరసం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు