పుష్కరిణి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సం. వి. ఈ. స్త్రీ.
- వ్యుత్పత్తి
- 1. కోనేఱు 2. తామరకొలను 3. ఆఁడేనుగు. (మగయేనుఁగు - పుష్కరి. న్.పుం.)...శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నూరు ధనుస్సుల పొడవువెడల్పులు ఉండే విధంగా త్రవ్వించే చతురస్రాకారం కొలను. దేవాలయాల సవిూపంలో ఉన్నప్పుడే ఈ కొలనులను కోనేరులనీ, పుష్కరిణి అనీ అనడం సంప్రదాయమైంది.పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దేవాలయాల సవిూపంలో ఉన్నప్పుడే ఈ కొలనులను కోనేరులనీ, పుష్కరిణి అనీ అనడం సంప్రదాయమైంది