పూతరేకులు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
పూత,రేకు అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
- పూతరేకు (ఏక వచనం)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఇది ఒక విశేషమైన ఆంధ్రుల పిండివంట. వరిఅన్నం నుంచి వార్చిన గంజి వేడి వేడిగా ఉన్న మట్టికుండ మీద వేసి పల్చటి రేకులు తయారుచేసి, ఆ రేకులలో పొడి చెక్కెర మరియు వెన్న లేక నెయ్యి వేసి చుట్టి వీటిని తయారుచేస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు