Jump to content

పెసరట్టు

విక్షనరీ నుండి

పెసరట్టు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పెసరట్లు (బహువచనం)

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పొట్టు పెసరపప్పు, చాయ పెసర పప్పు, ముడి పెసలు ఒకరాత్రంతా నానబెట్టి, రుబ్బి, పెనం మీద కాల్చి చేస్తారు. ఇది దోశె వంటిదే. ఆంధ్రుల ప్రత్యేక దోశె అని చెప్పుకోవచ్చును. ఈ దోశెలకు ఉల్లిపాయలు చేర్చి, ఉప్మాతో చేర్చి తినడం కొంత ప్రత్యేకత. దీనికి కొంత పుల్లని చెట్నీ చేయడం అలవాటు. అల్లం చెట్నీ తో తినడం మరింత ప్రత్యేకత. ఇవి ఆంధ్రప్రదేశ్ దాటిన తరువాత హోటల్స్ లో లభ్యం కావడం కష్టమే.

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అట్టు
  2. మసాలాదోశ
  3. మినపట్టు
  4. రవ్వదోశ
  5. రాగిదోశ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పెసరట్టు&oldid=957356" నుండి వెలికితీశారు