పేగు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పేగు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పేగు అనేది జీర్ణప్రక్రియ చేసే ఒక శరీరాంతర్భాగములలో ఒకటి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో వాడు ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలడు.