Jump to content

పొడగానుపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పొడగనుట, దర్శనము. (రూ. పొడగాన్పు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "తే. కౌరవోత్తమ యనఘ నీకతన మాకు, జలజలోచను పొడగాన్పు సంభవించె, నట్లుగాకున్న మముబోంట్ల కమ్మహాత్ము దర్శనముకల్గునే ధరాస్థలి దలంప." శేష. ౩, అ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]