Jump to content

పొడుపు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం/దే. వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. పొడుచుట;
  2. ఉదయము
  3. పోటు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "తే. ప్రొద్దు, పొడుపునకు మున్న వెడలించె బురము సకల, జనములను జీవధనముల సరకునతడు." భార. మౌ. ౧, ఆ.
  2. "ఎ, గీ. వినుము నీకీర్తి నీ భుజాన్వితకృపాణి, నీకరము నీ రుచియకాని నెఱయఁగాదు, విధుపొడుపుగాదు పవిగాదు వేల్పుమ్రాను, కాదు రవిబింబమో బభూకాంతునరస." కా. ౫, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పొడుపు&oldid=867715" నుండి వెలికితీశారు