పొన్ను
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పొన్ను : అనగా లోహంతో చేసిన రింగు: దీన్ని కర్రలకు వేస్తారు. రోకలికి క్రింద పెద్దది, పైన చిన్న పొన్ను వుంటుంది. వయసు మీరిన వారు వాడే చేతి కర్రకు కూడ పొన్ను వుంటుండి. పొన్ను వుండే కర్రను పొన్నుగర్ర అంటారు. కొందరు తమ హోదా కొరకు, అందం కొరకు ఇత్తడి పొన్ను, లేదా బంగారు పొన్ను కూడ తమ చేతి కర్రలకు వాడు తుంటారు. పొన్ను వలన ఉపయోగాలు: కర్ర బలంగా వుండి విరిగి పోకుండా, ఆరిగి పోకుండా వుంటుంది. రోకలి లాంటి వాటికి వుండే పొన్ను వలన దానికి బలం చేకూరడమే గాకుండా... దానితో చేసె పని కూడ తొందరగా అవుతుంది. కత్తులకు, కొడవళ్లకు కూడ పొన్ను వుంటుంది. పొన్ను అనగా పిడికి వున్న చిన్న లోహ కవచం. 2.బంగారు;
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |