Jump to content

పోకిరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కొంటెగాడు/పలుగాకి/అయి/గడబిడ

  • ఒక తెలుగు సినిమా పేరు.

ఆకతాయ/దుష్టుడు/అల్లరి

నానార్థాలు
సంబంధిత పదాలు

పోకిరిగాతులిపి; చెడ్డతలంపులేని అల్లరితనము; పోకిరి. [నెల్లూరు; కర్నూలు; తెలంగాణము; అనంతపురం]/ పోకిరి పిల్లవాడు = అల్లరిపిల్లవాడు/

పర్యాయ పదాలు==అకార్యకారి, అకార్యశీలుడు, అగచాట్లపోతు, అన్నెకాడు, అన్యాయకారి, అబాసి, అమతి, అఱజాతి, అవదగాకి, ఆకతాయి, ఆగడకాడు,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • పోకిరిచేష్టలు వేయు పిల్లకాయ
  • పనిలో నిండా పోకిరితనము చేసినాడు
  • హిందూ కవులు పోకిరి తనములో యెంత ప్రసిద్ధులో హిందూ స్త్రీలు పాతివ్రత్యములో అంతఘనులు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పోకిరి&oldid=867990" నుండి వెలికితీశారు