పోగొట్టు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దారబోయు / ఉదా: అతడు తన గిన్నెను పోగొట్టు కున్నాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అపహరించు, అపోహముపుచ్చు, ఈగు, ఉజ్జగించు, ఎడలించు, కడతేర్చు, కీడుపరుచు, చక్కచేయు, చక్కబెట్టు, చించు, చిటులించు, చిట్లించు, చెఱుచు, జాఱ్చు, తరపు, తూలించు, తెరలించు, తెరలుచు, తేర్చు, తొలగద్రోయు, తొలగవైచు, తోలు, త్రిప్పుకొలుపు, పడదన్ను, పఱుపు, పోచుపుచ్చు, పెంపు, పొడవడగించు, పోకార్చు, పోజేయు, పోనాడు, పోనిచ్చు, ప్రిదలపఱచు, మడపు, మాన్పించు, మాపు, మాపుచేయు, మీటు, వఱదపాలుచేయు, విడదన్ను, విడనాడు, విదిలించు, వేటాడు, శమించు, సడలించు, సడలుకొలుపు.
- వ్యతిరేక పదాలు