తూలించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]. తొలగించు, జార్చు.2. బాధించు.3. పడునట్లుచేయు.4. పోగొట్టు.5. స్రుక్కించు.6. చెదరగొట్టు.7. చంపు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఎడమేని నెత్తావి సుడియంగఁబయ్యెద సగము దూలించి పై మగుడఁదిగిచి." [మ.భా.(వి)-2-64]
- 2. బాధించు="మారుఁడు నిన్నుంజూచిన, వారల మానములఁగిన్క వాలమ్ములచేఁ, బారింపక తూలింపక, కారింపక యున్నె యతివ గైకొని కున్నన్." [భా.రా.(సుం.)-184]
- 3. పడునట్లుచేయు......."....ఉన్మత్తమధుపంబుల రేఁచి యుప్పరంబునంద్రిప్పి చెందిరంబు ధూళిదూలించి యందంద కొంత తడవు వినోదించె." [హర.-6-16]
- 5. స్రుక్కించు. "పాలచేరులు వట్టి తూలింప బలిమి నీడ్చుకొని డొంకలదూఱి చుట్లఁ బెట్టు." [మ.చ.-4-42]
6. చెదరఁగొట్టు. "ఇత్తెఱంగున... మహా బలంబున వాతూలంబు తూలరాశింబలె దూలించుచు... మూర్ఛితుం జేసె." [చంపూ.రా.-8-77]