పోటీ

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పోటీ

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పోటీలు.

అర్థ వివరణ[మార్చు]

  • పోటీ అంటే నైపుణ్యప్రదర్శనలో ఇతరులను అధిగమించడము లేక అధిగమించాలని అనుకోవడము.
  • ఇరు పోటీ ల తోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. పందెము
సంబంధిత పదాలు
  1. ఆటలపోటీలు
  2. పాటలపోటీలు
  3. పోటాపోటీ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

వారిద్దరి మద్య పోటీ రసవత్తరంగా మారింది

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=పోటీ&oldid=302492" నుండి వెలికితీశారు