Jump to content

ప్రగడ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • తెలుగువారిలో ఒక ఇంటిపేరు. ప్రగడ అనే పదం తూర్పుగోదావరి జిల్లాలో రాజనగరం మండలం లో నరేంద్రపుర గ్రామంలో మరియు వెలుగుబంద గ్రామంలో కాపు సామాజిక వర్గానికి సంబందించిన వారి ఇంటి పేరు..

వీరు రాజరాజనరేంద్రుని కాలం నుండి పేరు పొందిన కుటుంభం.. అధిక సంఖ్యలో వీరి జనాభా ఉండటం వల్ల చాలా సంవత్సరాలు క్రితం ఈ ప్రగడ వారు కొంత మంది పశ్చిమ గోదావరి జిల్లాలో, మరికొంత మంది విశాఖ జిల్లాలో వలస పోయి స్థిరపడ్డారు.. ఈ విధంగా ప్రగడ వారి కుటుంభం 3 జిల్లాలకు వ్యాపించింది..

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

**********చరిత్ర*********

కాలనుగుణంగా నేడు జీవన విధానం కొనసాగుతూ ఉంది గానీ చెదలు పట్టి చిరిగిపోయిన పుస్తకాలు మరియు తాళ పత్ర గ్రంధాలు చదివి ఉండకపోయినా పెద్దలు మాటలు వినకపోయినా ప్రగడ వారి కుటుంభ సభ్యులు వంశ వృక్షం చరిత్ర నేడు మనకు తెలియకుండా మరుగున పడి మూలన పడిపోదును అని అనడానికి సందేహం లేదు...

పూర్వికుడు  నాడు ప్రఖ్యాతి గాంచిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన మంత్రి వర్గం లో నరేంద్రునికి ముఖ్య సలహా దారుణిగా ఒక మంత్రిగా ముఖ్య పాత్ర వహించడం తో ఆయనకు  "ప్రగడ.." అనే బిరుదు ని కల్పించడం జరిగింది.. ఆ బిరుదునే ఆయన కుటుంభ సభ్యులు అందరికీ ఇంటిపేరుగా మారి నాడు చలామని అవుతుంది... నాడు అత్యధిక భూములును కలిగిఉండి  భూస్వాములు గా జీవించిన కుటుంభం  బ్రిటీష్ వారి భూమి చిత్తు విధానం లో తిరుగుబాటు చేసి వారి యొక్క ఆయుధ బలాన్ని ఎదుర్కో లేక నాలుగు భాగాలు గా విడిపోయి తూర్పు, పడమర , ఉత్తర ప్రాంతాలు అంటూ చెదిరిపోయి జీవనం కొనసాగించడం జరిగింది..

అలా నాడు భూస్వాములు నేడు సాధారణ వ్యక్తులు గా కాలానుగుణంగా జీవనమ్ కొనసాగిస్తూ ఉన్నారు...



"https://te.wiktionary.org/w/index.php?title=ప్రగడ&oldid=970417" నుండి వెలికితీశారు