ప్రాకారము
Jump to navigation
Jump to search
ప్రాకారము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కోటలు, కంపెనీలు మొదలైన బృహత్తర భవనాల చుట్టూ నిర్మించిన నిర్మాణం.
- ప్రత్యేకంగా..... గుడి మొదలగువాని \చుట్టుగోడ, ప్రహరి, వరణము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
కంధావాటము, చుట్టుగోడ, పారి, పారిగోడ, ప్రగ్రీవము, ప్రహరి, బవరి, వరణము, సాలము.