Jump to content

ఫీనిక్స్ పక్షి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
ఫీనిక్స్ పక్షి
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

"ఫీనిక్స్ పక్షి" అనేది పురాణాలలో వర్ణించబడిన పక్షి. ఇది తనశరీరం కాలిన బూడిద నుండి తిరిగి జన్మించి జీవిస్తుందని విశ్వసించబడుతుంది. పతనం నుండి పైకి లేవడానికి ఈ పక్షిని ఆదర్శంగా తీసుకుంటారు. కథలలో, కవిత్వంలో ఈ పక్షికి ప్రముఖ స్థానం ఉంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]