ఫేనపుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఫేనం అంటే నురుగు. సుమిత్రుడనే ఒక ముని గోవులను కాస్తూ, ఆవు దూడలు పాలు తాగిన తరువాత పొదుగు విూద ఉండే పాల నురుగు మాత్రం ఆహారంగా తీసుకొనేవాడు. అలా అతడికి ఫేనపుడనే పేరు వచ్చింది. సుమిత్రుడు గోలోకానికి వెళ్ళిన కథ భారతం లో ఉంది. నురుగు మాత్రమే తీసుకొని జీవిస్తున్న వారిని, రాలిన ఆకులను, ఫలాలను తిని జీవిస్తున్నవారినీ ఫేనవులనడం కద్దు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు