నురుగు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
నురుగులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఫేనము.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నురగలు కక్కుతూ.....
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]నూనెలు నీటిలో కాని క్షారములలో కాని కలిసినప్పుడు నురుగు వచ్చి పాలవలె కనబడు ద్రవ మేర్పడును
- "సీ. కలకంఠి లోచనంబులు గండుమీలు కుసుమగంధి విమలహాసము నురుగు." రాజ. ౧, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |