బండారము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- *నామవాచకం.
వైకృతము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]బొక్కసము.ధనమును వుంచుచోటు
- రహస్యము అని కూడ మరొక అర్థమున్నది. ఉదా: దీంతో నీ బండారము బైట పడుతుంది. అని అంటుంటారు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంభదిత పదాలు
బండారము అనగా రహస్యము అనికూడ అర్థం వున్నది. ఉదా: ఇప్పుడు అతని బండారము బయట పడింది అని అంటుంటారు.
- బండారి
- బండరువు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాని బండారము బయట పడ్దది.