బలాత్కారము
Appearance
బలాత్కారము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సంస్కృత సమం
- విశేస్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మిక్కిలి నిర్భంధించుట/నిరోధింప నలవికాని ప్రతిబంధము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
దౌర్జన్యము, నిర్బంధము, ప్రసభము, బలవంతము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు