నిర్బంధము
Appearance
నిర్బంధము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిర్బంధము అంటే ఇష్టము లేని పనిచేయడము. సం. వి. అ. పుం.
- 1. బలాత్కారము;
- 2. కదలమెదలఁగూడని కట్టు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నిర్బందిచు / నిర్బందించారు / బలవంతము, బలాత్కారము, కదలమెదలగూడనికట్టు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పోలీసులు వారిని అకారణంగా నిర్బందములో ఉంచారు.
నన్ను చేవ్రాలు చేయుమని నిర్భంధముచేసినారు they forced me to sign it. నిర్బంధపుకైదు close confinement.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|