Jump to content

restraint

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, check నిర్బంధము, విరోధము, ఆటంకము, కైదు.

  • his fathers presence was a restraint on him తండ్రి యెదట వుండడము వాడికి వొక నిర్బంధముగా వుండినది.
  • their presence was no restraint to him వాండ్లు వున్నారని వాడికి సంకోచము లేదు.
  • they kept the prisoner under restraint ఆ కైదీని కయిదులో వుంచినారు, నిర్బంధములో పెట్టినారు.
  • self restraint దమము, దాంతి.
  • I saw he was under some restraint about this యిందున గురించి వాడు కొంచెముఅజ్జాయించినట్టు కనుక్కొన్నాను.
  • he spoke without restraint జంకు లేకుండా మాట్లాడినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=restraint&oldid=942682" నుండి వెలికితీశారు