obligation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, బద్ధుడై వుండడము, నిర్బంధము, నియమము, బాధ్యత.
- a written obligation పత్రము, ఖరారునామా, ఒడంబడిక.
- he was under the obligation of an oath అతను ప్రమాణముచేత బద్ధుడై వుండెను.
- she was under the obligation of a vow అది నోము యొక్క నియమమునకు లోబడి వుండెను.
- I was under great obligations to him ఆయన చేసిన వుపకారములకు బద్ధుడై వుంటిని.
- I shall never forget my obligations to you తమరు నాకు చేసిన వుపకారాన్నియెన్నటికి మరువను.
- In ethicks, a perfect obligation కర్మము.
- an imperfect obligation పుణ్యము.
- a voluntary obligation వ్రతము, నోము.
- final obligation కుమారుడు తీర్చుకోవలసిన పితృ ఋఉణము.
నామవాచకం, s, read, బద్ధులై వుండడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).