Jump to content

బలువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వై. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

బలము/.అధికము,/ మిక్కుటము

నానార్థాలు
సంబంధిత పదాలు

బలుపు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "పాండవకోటికెప్పుడుం జేటుదలఁచియే బలువుసేసితి వైరము." భార. భీష్మ. ౩, ఆ.
  2. "అందునొక మహాగ్రహమాతని పాదకమలంబు బలువుగాఁ గఱచి తిగువ." జై. ౫, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=బలువు&oldid=855877" నుండి వెలికితీశారు