బహుళము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. అర్ధం:
- బహుళము అంటే? సంధికార్యం ప్రవృత్తి, అప్రవృత్తి, విభాష, అన్యకార్యంగా రావటం.
- బహుళము : సూత్రమునందు జెప్పబడిన వ్యాకరణ కార్యములు 1) జరుగుట 2) జరుగకుండుట 3) వికల్పముగా జరుగుట 4) అన్యవిధముగా జరుగుట అను నాలుగు విధములైన కార్యములకు అవకాశ మిచ్చుటయే 'బహుళము'
2. అర్ధం:
- [[ఆశ్వయుజ బహుళము]
3. అర్ధం:
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నా ప్రయాణానికి పట్టు కాలము బహుళము. ఆ దారి పొడవు కూడా బహుళము.